కంటతడి పెట్టిన ‘భల్లాలదేవుడు’.. ఎందుకో తెలుసా?

‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించి కళ్లల్లో కపటాన్ని, క్రూరత్వ నటనను పండించిన నటుడు రానా. అంతటి స్టార్ నటుడు కూడా కంటతడి పెట్టడంతో ఆయన అభిమానులను, ప్రేక్షకులను కూడా భావోద్వేగాలకు గురయ్యారు. సమంత టాక్…

View More కంటతడి పెట్టిన ‘భల్లాలదేవుడు’.. ఎందుకో తెలుసా?

పదేళ్లుగా ఆ క్షణం కోసమే నిరీక్షించిన గేయరచయిత శ్రీమణి

ప్రేయసిని పెళ్లాడిన వేళ ప్రముఖ గేయరచయిత శ్రీమణి ప్రేమ కథ తెలుసా? ఆయన కలం నుంచి జాలువారిన ప్రేమామృత సాహిత్యానికి  ఆయనలోని గాఢమైన ప్రేమ కూడా ఓ కారణం కావచ్చు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో…

View More పదేళ్లుగా ఆ క్షణం కోసమే నిరీక్షించిన గేయరచయిత శ్రీమణి

ఆ మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు: బండ్ల గణేశ్

సినీనిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు మళ్లీ పోస్ట్ చేస్తున్నారు. దీంతో నొచ్చుకున్న ఆయన ఏ రాజకీయాలతో తనకు సంబంధంలేదని, గతంలో చేసిన…

View More ఆ మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు: బండ్ల గణేశ్

ఆ సినిమా ఎన్నో అనుభవాలను పంచిందంటున్న ‘బుట్టబొమ్మ’

ఈ ఏడాది ఆరంభంలో ‘అల.. వైకుంఠపురం’లో నటించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా కనిపించనున్నారు. అలాగే…

View More ఆ సినిమా ఎన్నో అనుభవాలను పంచిందంటున్న ‘బుట్టబొమ్మ’

రియల్ హీరో సోనూసూద్ కు తనికెళ్ల భరణి, కొరటాల శివ సత్కారం

కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా చిత్రీకరణలు నిలిచిపోయినా వార్తల్లో నిలిచిన అతితక్కువ మంది నటుల్లో సోనూసూద్ ఒకరు.  వెండితెరపై ప్రతినాయక పాత్రలు పోషించినా నిజజీవితంలో సేవాగుణంతో రియల్ హీరోగా మన్ననలు అందుకున్నారు. లాక్…

View More రియల్ హీరో సోనూసూద్ కు తనికెళ్ల భరణి, కొరటాల శివ సత్కారం

‘అంజలి అంజలి’… అర్హ… నవ్వుల పువ్వుల జాబిలి

అల్లు అర్జున్ కుమార్తెతో వీడియో సాంగ్ రీమేక్ 1990లో విడుదలైన ‘అంజలి’ చిత్రం అప్పట్లో ఆబాలగోపాలన్ని అలరించింది. అందులోో బాల నటిగా బేబి షామిలి చేసిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా టైటిల్…

View More ‘అంజలి అంజలి’… అర్హ… నవ్వుల పువ్వుల జాబిలి

గారాల పట్టికి ‘స్టైలిష్’ కానుక

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటన వెండితెరపై ఎంత స్టైలిష్ గా ఉంటుందో తెలియంది కాదు. తన గారాలపట్టి అర్హ పుట్టినరోజుకు ఆయన ఇచ్చిన సర్ ప్రైజ్ కానుక కూడా అంతే స్టైలిష్ గా…

View More గారాల పట్టికి ‘స్టైలిష్’ కానుక

బాలయ్య, రజనీలతో మీనా

ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో విడుదల ఎందుకో, ఏమిటో కాని నటులు బాలకృష్ణ, రజనీకాంత్ తో కలిసి ఉన్న పాత ఫొటోను ఒకనాటి ముద్దుగుమ్మ నటి మీనా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్…

View More బాలయ్య, రజనీలతో మీనా

రెండు రోజులు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూసేయండి

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తన చందాదారులు కాని వారికి ఓ రెండు రోజులపాటు పూర్తి ఉచిత వీక్షణ సదుపాయం కల్పిస్తోంది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ తన వ్యాపారం ప్రత్యర్థులైన అమెజాన్…

View More రెండు రోజులు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూసేయండి

షూటింగ్ లో మళ్లీ గాయపడిన నటుడు అజిత్

త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ఆకాంక్ష తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అజిత్ చిత్రీకరణ సమయంలో మళ్లీ గాయపడ్డారు. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ లాక్…

View More షూటింగ్ లో మళ్లీ గాయపడిన నటుడు అజిత్