ఏదైనా విషయం అంతు చిక్కకుంటే దానిని చిదంబర రహస్యమని చెప్పడం తెలిసిందే. తమిళనాడులో కడలూర్ జిల్లాలోని చిదంబరం అనే ఊరిలో ఉన్న నటరాజ ఆలయం నేపథ్యంతో ఈ నానుడి ముడిపడి ఉంది. ఇది పంచభూత…
View More చిదంబరం ఆలయానికి సంబంధించి మరో రహస్యంCategory: Typical
8 రోజుల్లో 3600 కి.మీ. సైకిల్ తొక్కేశాడు…
కాశ్మీరు నుంచి కన్యాకుమారికి బాలుడి రికార్డు స్థాయి యాత్ర ఆ కుర్రాడికి నిండా 18 ఏళ్లు కూడా లేవు… కానీ భారతదేశంలో వేగవంతమైన సైకిల్ యాత్ర రికార్డును బద్దలుకొట్టాడు. మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి చెందిన…
View More 8 రోజుల్లో 3600 కి.మీ. సైకిల్ తొక్కేశాడు…క్షీరధేనువు
ఏళ్ల తరబడి పాలిచ్చే ఆవు గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు చదివేయండి. అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన వీరనారప్ప పాడిరైతు. 2011లో చిక్ బళ్లాపూర్ లో రూ.40 వేలకు ఓ ఆవును కొనుగోలు…
View More క్షీరధేనువునింగి విసిరిన రాయి… కోటీశ్వరుని చేసిందోయీ…
ఉల్క రూపంలో రాత్రికి రాత్రే వరించిన అదృష్టలక్ష్మి యమలీల సినిమా గుర్తుందిగా… యమలోకం నుంచి హఠాత్తుగా ‘భవిష్యవాణి’ అనే పుస్తకం హీరో అలీ ఇంట్లో పడుతుంది. అందులోని విషయాలతోనే తర్వాత కథ నడుస్తుంది. హీరోను…
View More నింగి విసిరిన రాయి… కోటీశ్వరుని చేసిందోయీ…ఒక్క ట్వీట్ తో నెరవేరిన నిరుపేద విద్యార్థిని కల
నటుడు శివ కార్తికేయన్ సాయం ఫలించిన వేళ… చిన్నపాటి సాయం కూడా నిస్సహాయులకు ఎంత మహోపకారం చేస్తుందో వివరించే ఘటన ఇది. ఏడాది కిందట ఒకరు చేసిన ఒకే ఒక్క ట్వీట్ తో ఇప్పుడు…
View More ఒక్క ట్వీట్ తో నెరవేరిన నిరుపేద విద్యార్థిని కలమరణించిన కుమారుడు తమ కళ్లెదుటే ఉండాలని..
తొలి వర్ధంతి వేళ కొడుకు మైనపు బొమ్మ ఆవిష్కరణ అపురూపంగా చూసుకున్న కుమారుడు మరణించడంతో అతను నిత్యం తమ కళ్లెదుటే ఉండాలనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు అతడి మైనపు విగ్రహం ఏర్పాటు చేయించిన ఉదంతం తమిళనాట…
View More మరణించిన కుమారుడు తమ కళ్లెదుటే ఉండాలని..4 రోజులు భర్త అంత్యక్రియలు అడ్డుకున్న మహిళ
లెక్క తేలందే చితికి నిప్పుపెట్టడానికి వీల్లేదంటూ ఓ వివాహిత పట్టుబట్టి 4 రోజులు పాటు భర్త అంత్యక్రియలు అడ్డుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. సిద్దార్థ్ నగర్ జిల్లా రెహరా బజార్ ప్రాంతానికి చెందిన…
View More 4 రోజులు భర్త అంత్యక్రియలు అడ్డుకున్న మహిళనీ అభిమానం బంగారం కానూ…
ఎంతమాత్రం ఆయనపై అభిమానం ఉంటే నువ్వు ఇంతలా చేయాలా? అంటూ పలువురు ముక్కున వేలేసుకునేలా ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఎమ్మెల్యే కోసం వింత మొక్కును తీర్చుకున్నాడు. ఇంతకీ ఎవరతను? ఏం చేశాడో తెలుసుకుందాం.…
View More నీ అభిమానం బంగారం కానూ…600 మీటర్ల వస్త్రంతో వత్తి… 2500 కిలోల నెయ్యితో దీపం
అరుణాచల జ్యోతి దర్శనం … చూసిన కనులదే భాగ్యం గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం… అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ…
View More 600 మీటర్ల వస్త్రంతో వత్తి… 2500 కిలోల నెయ్యితో దీపంబక్క రైతులకు వజ్రాలు దొరికాయోచ్
పొలాలనన్నీ హలాల దున్నీ… ఇలా తలంలో హేమం పిండగ… అంటూ కర్షకుల శ్రామిక శక్తిని తన కవనంలో ఉత్సాహపరిచారు మహాకవి శ్రీశ్రీ. వ్యవసాయంతో బంగారం పండించడం కొద్ది మంది రైతులకే సాధ్యమని అప్పుడప్పుడు వెలువడే…
View More బక్క రైతులకు వజ్రాలు దొరికాయోచ్