జాతిపిత మహాత్మాగాంధీకి వరసకు ముని మనుమడయ్యే సతీష్ ధుపేలియా (66) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ లో నివసించే ఆయన కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడ్డారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందారు.…
View More మహాత్మా గాంధీ మునిమనుమడు కరోనాతో మృతి